బంగాళాఖాతంలో తుఫాన్ వచ్చినప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే: "తుఫాన్ ఇప్పుడు ఎక్కడ ఉంది? మా ఊరికి ఎంత దూరం?" ఈ పేజీలో మీ ఊరి పేరు టైప్ చేస్తే, తుఫాన్ మీకు ఎన్ని km దూరంలో, ఏ దిశలో ఉందో మ్యాప్‌తో సహా చూపిస్తాం. కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ సహా 35,000+ ఊళ్ళు ఉన్నాయి.
తుఫాన్ స్థానం GDACS (Global Disaster Alert and Coordination System) డేటా నుంచి ప్రతి గంటకు అప్డేట్ అవుతుంది. ఫలితాన్ని ఫోటోగా WhatsApp లో మీ కుటుంబానికి పంపవచ్చు.
Live cyclone tracker for Andhra Pradesh and Telangana: type your town to see how far the cyclone is from you (km and direction), with the storm's track and forecast path on a map. Free, works on mobile.